పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడలు అనే పదం యొక్క అర్థం.

అడలు   నామవాచకం

అర్థం : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : అతడు పామును చూసి భయపడుతున్నాడు.

పర్యాయపదాలు : ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం, హడలు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनिष्ट की सम्भावना से मन में होने वाली कल्पना।

उसे आशंका थी कि कोई दुर्घटना हो सकती है।
अंदेशा, अंदोह, अन्देशा, अन्दोह, अपडर, अभिशंका, अभिशङ्का, आशंका, आशङ्का, खटका, डर, धड़का, भय, शंका, शक, शङ्का, संशय, हूक

Fearful expectation or anticipation.

The student looked around the examination room with apprehension.
apprehension, apprehensiveness, dread

అర్థం : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ

ఉదాహరణ : అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.

పర్యాయపదాలు : అడలిపోవు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चौंकने की क्रिया या भाव।

अचानक ज़ोर की आवाज सुनकर छोटे बच्चों का चौंकना कोई नई बात नहीं है।
चौंक, चौंकना, चौंध

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise