అర్థం : పోలికలో సమానంగా వుండటం
ఉదాహరణ :
వాళ్ళిద్దరూ చిన్నప్పుడూ ఒకే విధంగా వుండే వారు.
పర్యాయపదాలు : ఏకరీతిగావుండు, ఒకేరూపంలోవుండు, ఒకేలావుండు, ఒకేవిధంగావుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छे संबंध बनाए रखने के लिए मुक्त भाव से मिलना।
वे दोनों प्रायःमिलते-जुलते रहते हैं।