అర్థం : కుట్టుపనివాడు వ్రేలికి ధరించు రక్షణ కవచం
ఉదాహరణ :
అతను చొక్కాకు గుండీ కుట్టే సమయంలో అంగులిత్రాణం ధరించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
विशेषकर सिलाई के समय अंगुली पर पहनी जाने वाली पीतल या लोहे की टोपी।
वह कुर्ते में बटन लगाते समय अंगुश्ताना पहने हुए थी।A small metal cap to protect the finger while sewing. Can be used as a small container.
thimble