సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైనా పని చేయడానికి ముందు దానికి సంబంధించిన పెద్దలను కలిసి ఆ పని చేయవచ్చుననే భరోసాను పొందడం
ఉదాహరణ : పెద్దల అనుమతి లేకుండా ఏపని చేయకూడదు.
పర్యాయపదాలు : అంగీకారం, అనుమతి, సమ్మతి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कोई काम करने से पहले उसके संबंध में बड़ों से मिलने या ली जाने वाली स्वीकृति जो बहुत-कुछ आज्ञा के रूप में होती है।
Permission to do something.
అర్థం : శెలవు కావాలని కోరుట
ఉదాహరణ : మీరు ఇంటికి వెళ్ళడానికి పదహైదురోజుల ముందే అనుమతి తీసుకోవాలి.
పర్యాయపదాలు : అనుమతి, అనుమోదనము, ఒప్పుకోలు, రజా, సమ్మతి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह दिन जिसमें काम पर से अनुपस्थित रहने की स्वीकृति मिली हो।
ఆప్ స్థాపించండి