అర్థం : శరీరంలో ఉండే భాగం.
ఉదాహరణ :
మానవ శరీరం అనేక అవయవాలతో నిర్మించబడి ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर का कोई भाग जिससे कोई विशेष कार्य सम्पादित होता है।
शरीर अंगों से मिलकर बना है।A fully differentiated structural and functional unit in an animal that is specialized for some particular function.
organఅర్థం : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
ఉదాహరణ :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
పర్యాయపదాలు : అంశం, అంశకం, భాగం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం
ఇతర భాషల్లోకి అనువాదం :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.