అర్థం : -ఒకటి కంటే ఎక్కువ వేర్వేరు అర్థాలను కలిగి ఉండడం.
ఉదాహరణ :
ఈ పుస్తకంలో అనేకార్థాలుండటం వల్ల పూర్తి వివరణ ఇచ్చారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अवस्था जिसमें कोई शब्द, वाक्यांश आदि एक से अधिक अलग-अलग अर्थ देता है।
इस पुस्तक में अनेकार्थी के बारे में पूरी जानकारी दी गई है।The ambiguity of an individual word or phrase that can be used (in different contexts) to express two or more different meanings.
lexical ambiguity, polysemy