అర్థం : ప్రాణాలతో లేకుండా చేయటం
							ఉదాహరణ : 
							సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.
							
పర్యాయపదాలు : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చంపేయు, చావనూకు, సావనూకు, హతంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।
सिपाहियों ने चार डाकुओं को मार गिराया।అర్థం : శ్వాస లేకుండా చేయడం
							ఉదాహరణ : 
							హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
							
పర్యాయపదాలు : చంపు, ప్రాణాలతీయు, వధించు, సంహరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।