అర్థం : సందేహంతో కూడిన.
							ఉదాహరణ : 
							ఈ హత్యను చేసిన వ్యక్తి కిరణ్ అని సందేహించడమైనది
							
పర్యాయపదాలు : అనుమానమైన, సంచయించగలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसपर संदेह हो।
इस हत्या का संदिग्ध व्यक्ति हरिनारायण है।Open to doubt or suspicion.
The candidate's doubtful past.అర్థం : సందేహం ఉన్నటువంటిది
							ఉదాహరణ : 
							సందేహమైన పనులు చేయకుండా తప్పుకోవాలి
							
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें संदेह हो।
संदिग्ध कार्यों को करने से बचना चाहिए।Open to doubt or suspicion.
The candidate's doubtful past.అర్థం : నిశ్చయించుకోలేని పరిస్థితి.
							ఉదాహరణ : 
							అతడు ఎప్పుడూ సంధిగ్ధమైన మాటలు మాట్లాడుతాడు.
							
పర్యాయపదాలు : సందేహాత్మకమైన, సంధిగ్ధత
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें दुविधा हो या जिससे दुविधा उत्पन्न हो।
आप दुविधाजनक स्थिति में फँसे हैं।Causing confusion or disorientation.
A confusing jumble of road signs.