అర్థం : మలినం లేకుండా ఉండుట.
							ఉదాహరణ : 
							ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
							
పర్యాయపదాలు : తేటైన, పరిశుభ్రమైన, శుద్ధియైన, శుభ్రమైన, స్వచ్ఛమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Free of extraneous elements of any kind.
Pure air and water.