అర్థం : రోగ నిరోధకం కోసం మందుని పొందడం
							ఉదాహరణ : 
							అధిక రక్తపీడనం చేత బాధపడే వ్యక్తి నియమిత రూపంలో ఔషధాన్ని సేవించాలి.
							
పర్యాయపదాలు : సేవించు, స్వీకరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of using.
He warned against the use of narcotic drugs.