అర్థం : తియ్యటి పదార్ధాలు
							ఉదాహరణ : 
							అతడు మిఠాయి తింటున్నాడు.
							
పర్యాయపదాలు : చక్కెర వుండలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పాలతో తయారుచేసిన మంచి స్వీట్
							ఉదాహరణ : 
							మేమందరం రెండురెండు రాజబోగలు తిన్నాము.
							
పర్యాయపదాలు : రాజబోగ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చక్కెర పాకంతో తయారుచేసేది
							ఉదాహరణ : 
							రమేష్ ఖజులీ తింటున్నాడు.
							
పర్యాయపదాలు : ఖజులీ
ఇతర భాషల్లోకి అనువాదం :