అర్థం : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
							ఉదాహరణ : 
							పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
							
పర్యాయపదాలు : మార్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।అర్థం : మార్పుచెందడం
							ఉదాహరణ : 
							తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం
							ఉదాహరణ : 
							పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు
							
ఇతర భాషల్లోకి అనువాదం :