అర్థం : మంచి నడవడిక కలిగి ఉండుటం.
							ఉదాహరణ : 
							మంచి ప్రవర్తన గల వ్యక్తి తన ప్రవర్తన ద్వారా అందరి నుండి ప్రశంసలు పొందుతాడు.
							
పర్యాయపదాలు : మంచిఅలవాట్లుగల, మంచివ్యవహారంగల
ఇతర భాషల్లోకి అనువాదం :
जो सद्व्यवहार करता हो।
सद्व्यवहारी व्यक्ति अपने व्यवहार द्वारा सबके प्रसंशा का पात्र बन जाता है।