అర్థం : ఒక వదంతిని తెలియజేయడం
							ఉదాహరణ : 
							గ్రామీణ ప్రజలను సందర్శించి ప్రభుత్వ అధికారులు కొన్ని ప్రకటనలు చేశారు.
							
పర్యాయపదాలు : చాటించు, ప్రకటించు
ఇతర భాషల్లోకి అనువాదం :
उच्च स्वर में कोई सूचना आदि देना।
ग्रामीण लोगों के सामने सरकारी अधिकारी कुछ घोषणा कर रहा था।