అర్థం : సాయంకాలం నుండి కళ్ళు కనిపించకపొవడం
							ఉదాహరణ : 
							రేచీకటి ద్వారా బాధపడుతున్న రోగి కేవలం రాత్రులు మాత్రమే చూడలేడు.
							
పర్యాయపదాలు : రేచీకటి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक नेत्र रोग जो दूषित पित्त के दृष्टिस्थान में आ जाने के कारण होता है।
पित्तविदग्ध-दृष्टि से पीड़ित रोगी को केवल रात में दिखाई पड़ता है।