అర్థం : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
							ఉదాహరణ : 
							చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
							
పర్యాయపదాలు : కుళ్ళిపోవు, క్రుళ్ళిపోవు, చివికిపోవు, శిథిలమగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
							ఉదాహరణ : 
							ఈ యంత్రం చెడిపోయింది
							
పర్యాయపదాలు : చెడిపోవు, నాశనమవు, పనిచేయకపోవు, పాడవు, హరించుకుపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।