అర్థం : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం
							ఉదాహరణ : 
							డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది
							
పర్యాయపదాలు : దొర్లిపోవు, వులికిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్లు నెలకొరగడం
							ఉదాహరణ : 
							పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
							
పర్యాయపదాలు : తునిగిపోవు, విరిగిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధ్వంసం అగుట.
							ఉదాహరణ : 
							భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.
							
పర్యాయపదాలు : కూలిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం
							ఉదాహరణ : 
							ఈరోజు పాకిస్థాన్‌కు నాలుగు వికెట్లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.
							
పర్యాయపదాలు : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।
आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।అర్థం : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం
							ఉదాహరణ : 
							పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది
							
పర్యాయపదాలు : ఒలికిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :