అర్థం : జనసంచారములేని.
							ఉదాహరణ : 
							గాంధీగారు ఏకాంతస్థలములో ఉండటానికి ఇష్టపడుతారు.
							
పర్యాయపదాలు : అమానుషమైన, ఏకాంతస్థలమైన, జనశూన్యమైన, నిర్జనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जहाँ कोई व्यक्ति न रहता हो या व्यक्तियों की संख्या बहुत ही कम हो।
महात्माजी निर्जन स्थान में रहना पसंद करते हैं।