అర్థం : ఆడ,మగ కాని వాళ్లు.
							ఉదాహరణ : 
							తన పెళ్లిని ఒక హిజ్రాతో చేశారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్త్రీ సంభోగమునకు పనికిరాన్ లేక సమర్ధత లేనివాడు
							ఉదాహరణ : 
							నపుంసకుడు సంతాన ఉత్పత్తిలో అసమర్ధుడు
							
పర్యాయపదాలు : పిరికివాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
(of a male) unable to copulate.
impotent