అర్థం : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
							ఉదాహరణ : 
							అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
							
పర్యాయపదాలు : పెల్లగించు, లోడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull up (weeds) by their roots.
stubఅర్థం : భూమిలోని మట్టిని కిందికి పైకి కలపడం
							ఉదాహరణ : 
							భూమిని సారవంతం చేయడానికి పొలంన్ని తవ్వుతున్నారు
							
ఇతర భాషల్లోకి అనువాదం :