అర్థం : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం
							ఉదాహరణ : 
							రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
खेतों, पौधों आदि में पानी देना।
किसान नहर के पानी से अपना खेत सींच रहा है।అర్థం : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం
							ఉదాహరణ : 
							ఉదయాన్నే  తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీళ్ళు చల్లడం
							ఉదాహరణ : 
							సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొలంలో నీరు పెట్టుట.
							ఉదాహరణ : 
							ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Supplying dry land with water by means of ditches etc.
irrigation