అర్థం : దీర్ఘకాలము జీవించి ఉండటం.
							ఉదాహరణ : 
							పెద్దవాళ్ళు చిరంజీవులై ఉండాలని పిల్లలను ఆశిర్వాదిస్తారు.
							
పర్యాయపదాలు : ఆయుస్సుమానులై, చిరాయువై, దీర్ఘాయుస్సులై
ఇతర భాషల్లోకి అనువాదం :
Existing for a long time.
Hopes for a durable peace.