అర్థం : రెండువైపులా పదును గల చిన్న కత్తి
							ఉదాహరణ : 
							దారిదోపిడి దొంగ చిన్న బాకును చూపించి యాత్రికులను అడ్డగించాడు.
							
పర్యాయపదాలు : చిన్నబాకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొడవడానికి ఉపయోగపడేది
							ఉదాహరణ : 
							బందిపొట్లు బాకుతో ఇంటియజమానిపై దాడి చేసి అతన్ని గాయపరిడు.
							
పర్యాయపదాలు : బాకు
ఇతర భాషల్లోకి అనువాదం :