అర్థం : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
							ఉదాహరణ : 
							పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
							
పర్యాయపదాలు : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
							ఉదాహరణ : 
							అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
							
పర్యాయపదాలు : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
ఇతర భాషల్లోకి అనువాదం :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
							ఉదాహరణ : 
							కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
							
పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
అర్థం : అత్యానందంతో పొంగి ఎగురుట
							ఉదాహరణ : 
							మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
							
పర్యాయపదాలు : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
ఇతర భాషల్లోకి అనువాదం :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।