అర్థం : గుర్తుకు తెచ్చుకోవడం.
							ఉదాహరణ : 
							నాకు గుర్తు లేదు, మరచిపోయాను, నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడ చూసానో జ్ఞాపకం చేయండి.
							
పర్యాయపదాలు : జ్ఞాపకంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी देखी, सुनी या बीती हुई बात को ध्यान में लाना।
मैं याद नहीं कर पा रहा हूँ कि मैंने आपको पहले कहाँ देखा है।