అర్థం : ముక్కలు ముక్కలు చేసేవాడు
							ఉదాహరణ : 
							ఖండించే కూలీ ఇంతవరకు రాలేదు
							
పర్యాయపదాలు : ముక్కలు చేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక సిద్దాంతాన్ని ఒప్పుకోనివాడు
							ఉదాహరణ : 
							గురుత్వాకర్షణ నియమాన్ని ఖండించే వారు ఇంతవరకు ఎవ్వరూలేరు
							
పర్యాయపదాలు : విమర్శించేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :