అర్థం : రక్షణ కల్పించువాడు.
							ఉదాహరణ : 
							దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
							
పర్యాయపదాలు : రక్షకుడు, సంరక్షకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who keeps safe from harm or danger.
preserverఅర్థం : రాత్రి సమయాలలో కాపలాకాసేవాడు.
							ఉదాహరణ : 
							కాపలాదారుడు జాగ్రత్తగా కాపలాకాయాలి.
							
ఇతర భాషల్లోకి అనువాదం :