అర్థం : ఇదొక పోటీ ఇందులో పాల్గొనువారిని పరుగెత్తించి, విజేతని నిర్ణయిస్తారు
							ఉదాహరణ : 
							రమేష్ పరుగు పందెములో మొదటి బహుమతిని పొందాడు.
							
పర్యాయపదాలు : ఉరుకుళ్ళపోటి, పరుగుపందెం, పరుగుపోటి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह प्रतियोगिता जिसमें प्रतियोगियों को दौड़ाया जाता है।
रमेश दौड़ प्रतियोगिता में प्रथम रहा।