అర్థం : శ్రమించి పనిచేసి చేసి మళ్ళీ పనిచేయలేకపోవడం
							ఉదాహరణ : 
							ఇంత పనిచేసినాకూడా నేను అలసిపోలేదు
							
పర్యాయపదాలు : డస్సిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
परिश्रम करते-करते इतना शिथिल होना की फिर और परिश्रम न हो सके।
इतना काम करने के बाद भी मैं नहीं थका।అర్థం : నీరస పడుట.
							ఉదాహరణ : 
							పిల్లాడి వెంట పరుగులు తీసి అమ్మ అలసిపోయింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :