అర్థం : శత్రువు, అపరాధి మొదలైనవారిని పట్టుకోవడానికి మార్గాలను మూసివేసే క్రియ.
							ఉదాహరణ : 
							భారత పాకిస్తాన్ ల సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులను ఆపడానికి అన్నిదారులు మూసేశారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Prevents access or progress.
blockade