అర్థం : రూపము, రకము, లక్షణములలో సమానత్వము.
							ఉదాహరణ : 
							ఈ రెండు వస్తువులలో సామ్యం ఉంది.
							
పర్యాయపదాలు : పోలిక
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being similar or comparable in kind or nature.
There is a remarkable homogeneity between the two companies.