అర్థం : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.
							ఉదాహరణ : 
							గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.
							
పర్యాయపదాలు : శుద్ధిచేయు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।
गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।