అర్థం : ఏదేని గ్రంధము మొదలైనవాటిలో తారతమ్యతగల లేక విచక్షణ కలిగిన.
							ఉదాహరణ : 
							ప్రేమ్చంద్ యొక్క కథల విషయము గ్రామీణ అభివృద్ది.
							
పర్యాయపదాలు : విషయము, విషయవస్తువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वे बातें जिनका किसी लेख, ग्रंथ आदि में विवेचन हो या जिनका विवेचन करना हो।
प्रेमचंद की कहानियों का विषय ग्रामीण परिवेश होता था।అర్థం : లిఖించే క్రియ.
							ఉదాహరణ : 
							సీతకు వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి వచ్చింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
लिखने की क्रिया या भाव।
सीता को लेखन प्रतियोगिता में पहला स्थान मिला है।The activity of putting something in written form.
She did the thinking while he did the writing.