అర్థం : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
							ఉదాహరణ : 
							నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
							
పర్యాయపదాలు : దినచర్య
ఇతర భాషల్లోకి అనువాదం :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.అర్థం : పగలు రాత్రిని కలిపి అనేది.
							ఉదాహరణ : 
							ఈరోజు మా బాలుని పుట్టినరోజు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Some point or period in time.
It should arrive any day now.అర్థం : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.
							ఉదాహరణ : 
							ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Time for Earth to make a complete rotation on its axis.
Two days later they left.