అర్థం : మొండిగా వెళ్ళేది లేక వెళ్తూ వెళ్తూ ఆగిపోయేది
							ఉదాహరణ : 
							ఆ ఎద్దు మొండిది, పొలం దున్నుతున్నపుడు మాటిమాటికీ ఆగిపోతుంది
							
పర్యాయపదాలు : మాటవినని, హఠం చేయునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerateఅర్థం : ఆగ్రహముగా ఇలాచెప్పే క్రియ ఇదే, ఇలాగే అవుతుంది, ఇలానే అవ్వాలి.
							ఉదాహరణ : 
							తులసీదాస్ కృష్ణుని విగ్రహము ముందు ధనుస్సును ధరించమని మొండిగా వాదించాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornnessఅర్థం : దయలేకుండా ఉండుట.
							ఉదాహరణ : 
							అతను తన సోదరుని మోటుగా కొట్టాడు.
							
పర్యాయపదాలు : మోటుగా, మోడుగా, మోరటగా
ఇతర భాషల్లోకి అనువాదం :
निर्दयता के साथ या दयाहीन होकर।
वह अपने भाई को निर्दयतापूर्वक पीट रहा था।