అర్థం : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
							ఉదాహరణ : 
							పొలిసులు పేదవాడైన రామ్నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
							
పర్యాయపదాలు : ఫిర్యాదు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
							ఉదాహరణ : 
							ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
							
పర్యాయపదాలు : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :