అర్థం : పురుషులతో ప్రియమైన సంబందం కలిగిన స్త్రీ.
							ఉదాహరణ : 
							రాధ కృష్ణుని ప్రియురాలు సోము యొక్క ప్రియురాలు పేరు మమత.
							
పర్యాయపదాలు : ప్రేయసి
ఇతర భాషల్లోకి అనువాదం :
A girl or young woman with whom a man is romantically involved.
His girlfriend kicked him out.