అర్థం : ఒక స్థానం నుండి తప్పుకోవడం
							ఉదాహరణ : 
							వ్యవస్థాపకంలో కొందరు అధికారులు వారి పదవి నుండి తొలగిపోతారు
							
పర్యాయపదాలు : వైదొలగు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य या पद पर नियुक्त व्यक्ति को उसके पद या कार्य से अलग करना।
व्यवस्थापक ने कुछ भ्रष्ट कर्मचारियों को उनके पद से हटाया।Remove from a position or an office.
removeఅర్థం : దూరాంగా వెళ్ళడం
							ఉదాహరణ : 
							అతడు నన్నుచూసి తొలగిపోయాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :