అర్థం : చేరిన లేక అంతర్గతమైన
							ఉదాహరణ : 
							ఈ కవితలో మంచి భావాన్ని చేర్చడమైనది.
							
పర్యాయపదాలు : అమరించబడిన, ఇమిడికమైన, కుదిర్చడమైన, చేర్చడమైన, పొందపరచడమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రెండూ ఒకటిగా అవడం
							ఉదాహరణ : 
							సున్నపు నీటిలో కార్బన్ డై ఆక్సైడ్ ప్రవహించడం ద్వారా కలిసిన కాల్షియం కార్బొనేట్ నీటిలో తయారు అవుతుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका अवक्षेपण हुआ हो।
चूने के पानी में कार्बन डाई ऑक्साइड गैस प्रवाहित करने से अवक्षिप्त कैल्शियम कार्बोनेट पानी में तैरने लगता है।