అర్థం : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం
							ఉదాహరణ : 
							పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
							
పర్యాయపదాలు : ఆడు
ఇతర భాషల్లోకి అనువాదం :
मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।
बच्चे मैदान में खेल रहे हैं।