అర్థం : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
							ఉదాహరణ : 
							మనము ఎవరిని కూడా నిందించరాదు
							
పర్యాయపదాలు : అపకీర్తి, చెడుమాట, నింద
ఇతర భాషల్లోకి అనువాదం :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperation