பொருள் : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
							எடுத்துக்காட்டு : 
							రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
							
ஒத்த சொற்கள் : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, బాధపడుట, విలవిలలాడుట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :