பொருள் : టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.
							எடுத்துக்காட்டு : 
							టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు.
							
ஒத்த சொற்கள் : నెట్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
Game equipment consisting of a strip of netting dividing the playing area in tennis or badminton.
netபொருள் : చేపలు పట్టడానికి ఉపయోగపడేది
							எடுத்துக்காட்டு : 
							మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం
							எடுத்துக்காட்டு : 
							కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
							எடுத்துக்காட்டு : 
							పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
							
ஒத்த சொற்கள் : నెట్
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
							எடுத்துக்காட்டு : 
							వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
							
ஒத்த சொற்கள் : ఉచ్చు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు
							எடுத்துக்காட்டு : 
							శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :