பொருள் : ఎవరినైనా ఉత్తేజపరచడం.
							எடுத்துக்காட்டு : 
							నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
							
ஒத்த சொற்கள் : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
							எடுத்துக்காட்டு : 
							అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
							
ஒத்த சொற்கள் : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
							எடுத்துக்காட்டு : 
							రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
							
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :