பொருள் : ఖాతాను ప్రారంభించడం
							எடுத்துக்காட்டு : 
							ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
							
ஒத்த சொற்கள் : తెరుచు
பொருள் : మొదలుపెట్టడం
							எடுத்துக்காட்டு : 
							నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
							
ஒத்த சொற்கள் : ప్రస్తావించు, లేవనెత్తు
பொருள் : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
							எடுத்துக்காட்டு : 
							మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
							
ஒத்த சொற்கள் : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।