பொருள் : నల్ల రంగులో ఉండే తునీగ లాంటిది
							எடுத்துக்காட்டு : 
							తుమ్మెద పువ్వుపై తిరుగుతూ ఉంది.
							
ஒத்த சொற்கள் : అనిమకము, అళి, తుమ్మెద, నీలభము, పద్మభందువు, మిళిందము, రేణువాసము, సారంగము
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
काले रंग का एक पतंगा।
भौंरा पुष्प के ऊपर मँडरा रहा है।