ଅର୍ଥ : రక్తన్ని సరఫరా చేసేది
ଉଦାହରଣ :
గుండే ప్రాణులకు గొప్పదైన భాగం.
ସମକକ୍ଷ : గుండే
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అనుభవం, సంకల్పం, కోరిక, ఆలోచన కలిగించే మనిషిలోని శక్తి.
ଉଦାହରଣ :
మనస్సులో కలిగే చంచలత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
ସମକକ୍ଷ : అంతఃకరణం, అంతఃస్సాక్షి, చిత్తం, మనస్సు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
ଉଦାହରଣ :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
ସମକକ୍ଷ : అంతఃహృదయం, అంతరంగం, అంతరాత్మ, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయాంతరంగం, హృదయాంతరాళం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :