ଅର୍ଥ : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
ଉଦାହରଣ :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
ସମକକ୍ଷ : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నికృష్టమైన, నీచమైన, పతితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.ଅର୍ଥ : తక్కువ స్థాయిలో ఉన్న.
ଉଦାହରଣ :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
ସମକକ୍ଷ : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, నీచమైన, లెక్కలోలేని, సాదారణమైన, హేయమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.ଅର୍ଥ : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
ସମକକ୍ଷ : దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టమైన, నీచమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate