ଅର୍ଥ : దూరం చేయడం
ଉଦାହରଣ :
భగవంతుడు అందరి దుఃఖాలను నాశనం చేస్తాడు.
ସମକକ୍ଷ : నాశనం చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ଉଦାହରଣ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
ସମକକ୍ଷ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :