ଅର୍ଥ : ఒక నియమిత కాలము నుండి ఇంకొక నిర్ణీత కాలము యొక్క మద్య ఉండే సమయము.
ଉଦାହରଣ :
మనము ఈ గడువు వరకు పని పూర్తిచేయాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An amount of time.
A time period of 30 years.ଅର୍ଥ : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము
ଉଦାହରଣ :
భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :